శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

1 hour ago

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లలో, నారాయణగిరిలోని ఒక షెడ్డులో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.

శనివారం హుండీ ఆదాయం: రూ.3.50 కోట్లు

ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 72,019

 

తలనీలాలు సమర్పించినవారు: 25,431

Click here to Read More
Previous Article
సూర్య, చంద్రప్రభ వాహనాలపై శ్రీవారి అభయం
Next Article
శనివారం హుండీ ఆదాయం: రూ.3.50 కోట్లు ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 72,019 తలనీలాలు సమర్పించినవారు: 25,431

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment