హైదరాబాద్‌లో ఎనిమిది హోటళ్లు, క్లౌడ్‌ కిచెన్ల లైసెన్సులు సస్పెండ్‌

3 days ago

ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఎనిమిది క్లౌడ్‌ కిచెన్లు, రెస్టారెంట్ల FSSAI లైసెన్సులను TG SAFE సస్పెండ్‌ చేసింది. తనిఖీల్లో 25 ఆహార నమూనాలు సేకరించగా, సుమారు 700 కిలోల కలుషిత ఆహారాన్ని తొలగించినట్లు అధికారులు తెలిపారు. మరో 15 సంస్థలకు నోటీసులు జారీ చేశారు.

ఫుడ్‌ సేఫ్టీ అధికారులు హోటల్‌ కిచెన్‌ తనిఖీ, ఆహార నమూనాలు, సీజ్‌ చేసిన ఆహార పదార్థాలు.