BRS defected 9 MLAs disqualification: దానంపై వేటు.. మరి మిగిలిన 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి? బిఆర్ఎస్‌కు పటాన్‌చెరు చిక్కుముడి!

2 hours ago

Danam Nagender: దానం అనర్హత తీర్పు తర్వాత మిగిలిన 9 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపైనా వేటు వేయించగలుగుతుందా? పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బిఆర్ఎస్ లోకి వెళ్లిపోవడం మిగిలిన వారికి సేఫ్ కానుందా?

Patancheru MLA Gudem Mahipal Reddy return to BRS:   ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ అనర్హత వేటు వేయడంతో, కాంగ్రెస్ వైపు వెళ్లిన మిగిలిన 9 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దానం కేసులో ఆయన నేరుగా కాంగ్రెస్ బి-ఫామ్‌పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడమనే తిరుగులేని ఆధారం ఉంది కాబట్టి కోర్టు వేటు వేసింది. అయితే, ఈ తీర్పును ఆసరాగా చేసుకుని మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయించాలని బిఆర్ఎస్ భావిస్తున్నప్పటికీ, చట్టపరంగా, వ్యూహాత్మకంగా బిఆర్ఎస్‌కు ఒక పెద్ద పటాన్‌చెరు చిక్కుముడి ఎదురవుతోంది.

రివర్స్‌లో బీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయిన గూడెం    

Click here to Read More
Previous Article
ఏపీలో 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
Next Article
AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. మనీ ట్రయల్ ముడి పడుతుందా? టార్గెట్ వైఎస్ జగనేనా?

Related వార్తలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment