Laptop on the Lap : ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకోవడం వల్ల అమ్మాయిల్లో సంతానోత్పత్తి సమస్యలు వస్తాయా?

1 day ago

Laptop on the Lap Safe for Women : వివిధ కారణాలతో కొందరు అమ్మాయిలు ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకుని పని చేస్తారు. ఇలా ఎక్కువసేపు చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి.. సంతాన సమస్యలు వస్తాయా?

ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకోవడం వల్ల ఫెర్టిలిటీ దెబ్బతింటుందా?
ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు ఒడిలో పెట్టుకుంటే వెలువడే వేడి.. తొడలు, పొట్ట దిగువ భాగంలోని చర్మంపై ప్రభావం చూపొచ్చు. ఎక్కువసేపు వేడి తగలడం వల్ల చర్మంపై మచ్చలు లేదా రంగు మారడం వంటి సమస్యలు రావచ్చు.

Click here to Read More
Previous Article
Dates Benefits : ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోజుకు ఎన్ని తింటే మంచిది
Next Article
ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు ఒడిలో పెట్టుకుంటే వెలువడే వేడి.. తొడలు, పొట్ట దిగువ భాగంలోని చర్మంపై ప్రభావం చూపొచ్చు. ఎక్కువసేపు వేడి తగలడం వల్ల చర్మంపై మచ్చలు లేదా రంగు మారడం వంటి సమస్యలు రావచ్చు.

Related లైఫ్‌స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment