Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీ సంచలనం: క్రిస్ గేల్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల వండర్ కిడ్.. ఎలిమినేటర్ లో సిక్సర్ల తుఫాన్

    1 hour ago

    Vaibhav Sooryavanshi Breaks Chris Gayle Record Smashes Most Sixes: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పై రాజస్థాన్ రాయల్స్ (RR) ఓపెనర్, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత బ్యాటింగ్ తో హిస్టరీ క్రియేట్ చేశారు. ఈ మ్యాచ్ లో కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ తో ఒకే ఐపీఎల్ సీజన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. గేల్ 2012 సీజన్ లో 59 సిక్సర్లు కొట్టగా, సూర్యవంశీ ఆ మార్కును ఈజీగా దాటేశాడు. స్టేడియం స్క్రీన్ పై ఆయనను "యూనివర్స్ బేబీ బాస్" అని సంబోధించడం విశేషం.

    Click here to Read More
    Previous Article
    EV Buses Electreon Wireless Charging: వైర్‌లెస్ ఛార్జింగ్ రోడ్లు: కేబుల్స్ లేకుండానే ఆటోమొబైల్‌గా ఛార్జ్ అయ్యే ఈవీ బస్సులు.. త్వరలోనే ఇండియాలోకి సరికొత్త టెక్నాలజీ
    Next Article
    Honda Activa 125 vs TVS NTORQ 125:హోండా యాక్టివా 125 vs టీవీఎస్‌ ఎన్ టార్క్‌ 125 మధ్య తేడాలు ఏంటీ? మీకు ఏది సరైన వాహనమో తెలుసుకోండి?

    Related స్పోర్ట్స్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment