Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Rao Bahadur Twitter Review - రావు బహదూర్ ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ ఖాతాలో మరో హిట్? సినిమాకు వెళ్ళే ముందు చదవాల్సిన టాప్ 10 ట్వీట్లు

    1 hour ago

    Rao Bahadur Review Telugu: సత్యదేవ్, వెంకటేష్ మహా కలయికలో తాజా సినిమా 'రావు బహదూర్'. ప్రీమియర్ షోలు కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమా చూసేముందు టాప్ 10 ట్వీట్లు చూడండి.

    యువ కథానాయకుడు సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్ మహాలది సూపర్ హిట్ కాంబినేషన్. ఇద్దరూ కలిసి 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చేశారు. 'రావు బహదూర్' అంటూ జూలై 3న (Rao Bahadur Release Date) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రీమియర్ షోలు పూర్తి అయ్యాయి. మరి, సినిమాకు పబ్లిక్ నుంచి వస్తున్న టాక్ ఏంటి? ఎక్స్ (ట్విట్టర్)లో ఆడియన్స్ ఏమంటున్నారు? అనేది ఒక్కసారి చూడండి. 'రావు బహదూర్'కు వెళ్ళే ముందు టాప్ 7 ట్వీట్స్ మీద ఒక లుక్ వెయ్యండి.

    వెండితెరపై అరుదైన కథ...
    క్లైమాక్స్ ట్విస్టుకు బుర్రపాడు!
    Rao Bahadur Public Review Twitter Talk: సత్యదేవ్ 'రావు బహదూర్'కు ట్విట్టర్ ఇన్‌ఫ్లూయెన్సర్స్ నుంచి సూపర్ పాజిటివ్ టాక్ లభించింది. మెజారిటీ ట్వీట్లలో సినిమాకు 3 ప్లస్ రేటింగ్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెండితెరపై ఇటువంటి అరుదైన కథ రాలేదని పేర్కొంటున్నారు. పీక్ సినిమా అంటూ 'రావు బహదూర్'ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
    'రావు బహదూర్' ఫస్టాఫ్ కాస్త నిదానంగా ముందుకు సాగినప్పటికీ... సెంకడాఫ్ సూపర్ శాటిస్‌ఫ్యాక్షన్ ఇస్తుందట. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే బుర్రపాడు అని, మెంటల్ మాస్ అని... అది చూశాక సర్‌ప్రైజ్ అవుతారని చెబుతున్నారు. ఆ ట్విస్ట్ ఏమిటి? అనేది థియేటర్లలో చూడండి.
    సత్యదేవ్ నటనకు ఫిదా!
    'రావు బహదూర్' క్లైమాక్స్ ట్విస్టుకు పబ్లిక్ నుంచి ఎటువంటి యునానిమస్ పాజిటివ్ టాక్ లభించిందో... అదే విధంగా సత్యదేవ్ నటనకు ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఆయన తప్ప మరొకరు ఆ పాత్ర చేయలేరని చెబుతున్నారు.
    'రావు బహదూర్' రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని, సినిమాలో ప్రతి శాఖకు సంబంధించిన వ్యక్తులు బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారని మెజారిటీ జనాలు చెప్పే మాట. సినిమాకు వెళ్లేముందు తప్పకుండా చదవాల్సిన టాప్ 10 ట్వీట్స్ కింద ఉన్నాయి. ఆడియన్స్ ఏమంటున్నారో ఒక లుక్ వెయ్యండి.

     

     

    Click here to Read More
    Previous Article
    Rains in Andhra Pradesh and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
    Next Article
    Stay Positive : రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment