Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    సక్సెస్ కావడానికి మాధవన్ చెప్పిన 4 సూత్రాలు

    2 weeks ago

    జీవితంలో సక్సెస్ కావాలంటే 4 అలవాట్లను మానుకోవాలని నటుడు మాధవన్ సూచించారు. ‘ఇంట్లో నిరంతర వాదనలు, గొడవలను నివారించండి. కంప్లైంట్ చేయడం మానుకోండి. లేజీనెస్‌ను వదిలించుకోండి. ఇంట్లో ఉపయోగం లేని వస్తువులను తీసేయండి. నివాసాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. వీటివల్ల ప్రశాంతత నెలకొంటుంది. లైఫ్‌లో వృద్ధి సాధ్యమవుతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

    Click here to Read More
    Previous Article
    డ్వాక్రా మహిళలకు శుభవార్త
    Next Article
    ICSI Recruitment 2026 – Career Consultants Posts

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment