Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    ఈ సమయంలో బయటకు వెళ్లొద్దు.. ప్రభుత్వం జాగ్రత్తలు

    1 week ago

    TG: ఎండలు ముదరడంతో ప్రభుత్వం ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది.
    *మధ్యాహ్నం.. ముఖ్యంగా 12PM నుంచి 3PM మధ్యలో బయటకు వెళ్లొద్దు
    *ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, షుగర్ ఎక్కువగా ఉండే పానీయాలు సేవించకండి. ఆయిల్, హై ప్రొటీన్, ఉప్పు ఎక్కువ ఉన్న పదార్థాల జోలికి వెళ్లొద్దు
    *పగలు కాకుండా ఉదయం, సాయంత్రం పనులు ప్లాన్ చేసుకోండి
    *గొడుగు, క్యాప్, టవల్ వాడండి. కాటన్ దుస్తులు ధరించండి

    Click here to Read More
    Previous Article
    ఎర్లీ డిన్నర్.. రాత్రి ఆకలేస్తోందా?
    Next Article
    ఇరాన్‌లో మరోసారి భూకంపం

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment