Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Trisha: మళ్ళీ ట్రెండింగ్‌లోకి త్రిష... తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్... ఎందుకంటే?

    1 hour ago

    Trisha Krishnan MLA Constituency: తమిళనాట రాజకీయాల్లో త్రిష పేరు మళ్ళీ మార్మోగుతోంది. అందుకు కారణం రాఘవ లారెన్స్. ఆయన ఏం చేశారు? త్రిష పేరు ఎందుకు వచ్చింది? అనేది తెలుసుకోండి.

    త్రిష పేరు మళ్ళీ రాజకీయ వర్గాల్లో వినబడుతోంది. ఆవిడ ఎమ్మెల్యే అవుతారా? ఆమెను తమిళనాడు అసెంబ్లీలోకి విజయ్ తీసుకు వస్తారా? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 
    తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Tamil Nadu CM Joseph Vijay) మనసులో ఏముంది? తనకు సన్నిహితురాలైన కథానాయిక త్రిషను రాజకీయాల్లోకి తీసుకు వస్తారా? లేదా? అనే చర్చ మొదలైంది. అందుకు కారణం రాఘవ లారెన్స్.
    తమిళనాడు ఎన్నికల్లో రెండు నియోజవర్గాల నుంచి విజయ్ పోటీ చేశారు. రెండు చోట్లా విజయం సాధించారు. అయితే తిరుచ్చి నియోజకవర్గం నుంచి ఆయన రాజీమానా చేశారు. ఆ స్థానంలో హీరో, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆయన కూడా ఆసక్తి చూపించారు. అయితే చివరి నిమిషాల్లో వెనక్కి తగ్గారు.
    రాఘవ లారెన్స్ వెనక్కి తగ్గడంతో తిరుచ్చి ఉప ఎన్నికల్లో త్రిష పోటీ చేస్తారా? లేదంటే మరొకరు పోటీకి దిగుతారా? అనే చర్చ మొదలైంది.
    త్రిష మనసులో ఏముంది? విజయ్ మనసులో ఏముంది? అనేది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతం తమిళనాట త్రిష పేరు మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తుంది.

    Click here to Read More
    Previous Article
    Donald Trump Order: ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు!
    Next Article
    Maggi Size: మ్యాగీ ప్రియులకు బిగ్‌షాక్‌! కంపెనీ కీలక నిర్ణయం, ధర మారలేదు కానీ...!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment