Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Naga Chaitanya Sobhita Dhulipala : చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ

    19 hours ago

    Naga Chaitanya Sobhita : అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, శోభిత దంపతులు ఓ షాపింగ్ మాల్‌లో సందడి చేశారు. ఈ క్యూట్ మూమెంట్స్ వైరల్ అవుతున్నాయి.

    Naga Chaitanya Sobhita Dhulipala Cute Video In Saree Shop : అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, శోభిత దూళిపాల దంపతులు తాజాగా ఓ శారీ షాపులో సందడి చేశారు. హైదరాబాద్‌లో ఓ శారీ షాప్ ఓపెనింగ్‌కు వెళ్లిన జంట షాపింగ్ చేస్తూ సందడి చేశారు. ఈ ఫోటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    క్యూట్ మూమెంట్స్
    షాపింగ్ సందర్భంగా... చీరలు సెలక్ట్ చేసిన శోభిత... 'ఓ చీరను చూపించి నాకు ఎలా ఉంది?' అని చైను అడగ్గా... ఆయన చిరునవ్వే సమాధానంగా ఇచ్చారు. అక్కడికి వచ్చిన వారిలో కొందరు... 'అన్నా వదినకు ఏ చీర తీసుకుంటారు?' అని ప్రశ్నించగా... 'తన ఏది సెలక్ట్ చేస్తే అదే తీసుకుంటాను' అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఓ చిన్నారితో శోభిత సరాదాగా గడిపారు.

    లెనిన్ మూవీ సక్సెస్‌పై

    తన తమ్ముడు అఖిల్ అక్కినేని లెనిన్ మూవీ సక్సెస్ కావడంపై సంతోషం వ్యక్తం చేశారు అఖిల్ అక్కినేని. 'లెనిన్ మూవీని ఇంత సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ థాంక్స్. త్వరలో వృషకర్మ మూవీతో నేను మిమ్మల్ని అందరినీ కలుస్తాను.' అని చెప్పారు.

     

    తండేల్ సక్సెస్ తర్వాత నాగ చైతన్య యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ జానర్‌లో 'వృషకర్మ'తో రాబోతున్నారు. ఈ మూవీకి విరూపాక్ష ఫేం కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తుండగా... చై సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య కనిపించనుండగా... ఆర్కియాలజిస్ట్ దక్షగా మీనాక్షి నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ హాలీవుడ్ రేంజ్ గ్రిప్పింగ్ స్టోరీతో హైప్ క్రియేట్ చేస్తోంది. SVCC బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్, ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి. 

    Click here to Read More
    Previous Article
    Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
    Next Article
    AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment