Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    PM Modi On NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌పై మోదీ సంచలన నిర్ణయం, దోషులకు వెంటనే శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశం!

    1 hour ago

    PM Modi On NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ప్రధానమంత్రి మోదీ స్పందించారు. దోషులకు శిక్ష పడుతుందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 

    PM Modi On NEET Paper Leak:నీట్ పేపర్‌ లీకేజీపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై ప్రధానమంత్రి మోదీ స్పందించాల్సి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. తమకు యువత సంక్షేమం, భవిష్యత్తే ముఖ్యమని వెల్లడించారు. వారి శ్రేయస్సు,భవిష్యత్ కంటే ఏదీ ముఖ్యం కాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  

    ప్రధానమంత్రి మోదీ గురువారం (జూలై 23) సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్‌లో ఈ పోస్టు పెట్టారు. అందులో ఇలా రాసుకొచ్చారు "పరీక్ష పేపర్ లీక్‌లో భాగమైన వారికి త్వరోలనే కఠినమైన శిక్ష పడేలా పడుతుంది. దీని కోసం ఒక ఫాస్ట్-ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం" అని తెలిపారు. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మోదీ పేర్కొన్నారు.
    పేపర్ లీక్‌కు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తీసుకుంటున్న చర్యల్లో ఇది కూడా భాగమని పేర్కొన్నారు. యువత భవిష్యత్తుకు హాని తలపెట్టే వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ హెచ్చరించారు. 

    Click here to Read More
    Previous Article
    US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
    Next Article
    YS Jagan Delhi: జగన్ ఢిల్లీ రాజకీయం - మోదీ, అమిత్ షాలతో సమావేశానికి ప్రయత్నం - రాజకీయంగా మేలేనా !?

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment