Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Akhil Akkineni : అయ్యగారు కాదు... అఖిల్‌కు కొత్తపేరు - ఈసారి గట్టిగా కొడుతున్నాం... లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్

    3 hours ago

    Akhil Akkineni Reaction : లెనిన్ మూవీతో ఈసారి అఖిల్ అక్కినేని కచ్చితంగా హిట్ కొడుతున్నాడని అన్నారు కింగ్ నాగార్జున. తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు.

    Akhil Akkineni Reaction About Nick Name In Lenin Pre Release Event : అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ రూరల్ మాస్ ఎంటర్టైనర్ 'లెనిన్' జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తిరుపతిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక, ఇదే ఈవెంట్‌లో ఫ్యాన్స్ ఆయనకు కొత్త పేరు పెట్టారు.

    అయ్యగారు కాదు
    హీరో అఖిల్‌ను ఫ్యాన్స్ అంతా 'అయ్యగారు' అంటూ సరదాగా పిలుస్తుంటారు. అయితే, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫ్యాన్స్ ఆయనకు కొత్త పేరు పెట్టారు. యాంకర్ సుమ ఓ అభిమానిని ప్రశ్నించగా... నాగ అఖిల్ అని అన్నారు. 'నాగ అఖిల్ అంటే నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ,  నాగేశ్వరరావులో నాగ, అన్నపూర్ణమ్మలో అ. నాగార్జున, అమల పేర్లను అందులో చూసుకోవచ్చు. ఇక నుంచి ఆయన ప్రతీ మూవీకి డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది.' అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

    Click here to Read More
    Previous Article
    హైదరాబాద్‌లో మారుతి సుజుకి బలెనో ఆన్-రోడ్ ధర ఎంత?
    Next Article
    God Of War: తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment