Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Eng Playing XI Vs Ind in Manchester T20: ఇండియాతో సెకండ్ టీ20కి ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవ‌న్ ప్ర‌క‌ట‌న‌.. స్టార్ పేస‌ర్ రీఎంట్రీ

    2 hours ago

    మాంచెస్టర్‌లో జరగబోయే సెకండ్ టీ20 మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్ లో ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ను తిరిగా తీసుకువచ్చింది.

    England Name Playing XI For Manchester T20I:  ఇండియాతో శనివారం మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరగబోయే రెండో టీ20 మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ టీమ్ తమ ప్లేయింగ్ ఎలెవన్ లో రెండు మేజర్ చేంజెస్ అనౌన్స్ చేసింది. స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ మళ్లీ టీమ్‌లోకి కంబ్యాక్ ఇవ్వగా, యంగ్ ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్ ఈ మ్యాచ్ తో తన టీ20 ఇంటర్నేషనల్ డెబ్యూ చేయబోతున్నాడు. వర్షం వల్ల ర‌ద్ద‌యిన‌ ఫస్ట్ మ్యాచ్ లో ఆడిన సాకిబ్ మహమూద్, ల్యూక్ వుడ్ లపై ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్ వేటు వేసి ఈ ఇద్దరినీ లైన్ లోకి తెచ్చింది. ఆల్రెడీ టెస్టులు, వన్డేల్లో ఇంగ్లాండ్‌ను రిప్రెజెంట్ చేసిన జోష్ టంగ్, ఇప్పుడు ఫస్ట్ టైమ్ పొట్టి ఫార్మాట్ లో అడుగుపెడుతున్నాడు. ఆర్చర్ రీఎంట్రీతో హోస్ట్ టీమ్ ఇంగ్లాండ్ తమ పేస్ అటాక్ ను నెక్స్ట్ లెవెల్ కు స్ట్రాంగ్ చేసుకుంది. ఫైవ్-మ్యాచ్ సిరీస్ లో లీడ్ సాధించడమే టార్గెట్ గా ఇంగ్లాండ్ ఈ ప్లాన్ వేసింది.

    Click here to Read More
    Previous Article
    Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..?
    Next Article
    BAT-BMS Controversy: BAT-BMSతో సహా 7 యాప్‌లను తొలగించాలని గూగుల్‌, ఆపిల్‌కు ప్రభుత్వం నోటీసులు! ఎందుకు ఎలా వివాదం మొదలైంది?

    Related స్పోర్ట్స్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment