Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    విశాఖపట్నంలో అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ క్యాంపస్ ను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.

    1 month ago

    విశాఖపట్నంలో అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్  క్యాంపస్ ను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్  ప్రారంభించారు.  మధురవాడ హిల్ నెం-2లోని మహతి ఫిన్ టెక్ భవనంలో వెయ్యి మంది సీటింగ్ కెపాసిటీతో ఈ  క్యాంపస్ ను ఏర్పాటుచేశారు. మంత్రి లోకేష్ కాగ్నిజెంట్ ఉద్యోగులతో మాట్లాడారు. 

     ఈ కార్యక్రమంలో కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవికుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి సూర్య, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తిరుమల నారాయణన్, వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ హజ్రా, ఎంపీ శ్రీ భరత్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు.

    Click here to Read More
    Previous Article
    మోదీ పుతిన్ సెల్ఫీ దెబ్బ.. ట్రంప్ కు నోబెల్ బహుమతి కష్టమే!
    Next Article
    Built 10 Fishing Harbours and Made Andhra India’s No.1 Fisheries State

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment