Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మంగళవారం బాపులపాడు మండల వ్యవసాయాధికారి బత్తిన రంగనాథ్ బాబు

    1 month ago

    హనుమాన్ జంక్షన్ : జనవరి 6

    పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మంగళవారం 

    బాపులపాడు మండల వ్యవసాయాధికారి బత్తిన రంగనాథ్ బాబు 

    కానుమోలు, ఆరుగోలను గ్రామాల్లోని మినుము, పెసర పంటలను పరిశీలించారు. పంటలో వచ్చే తెగులు పురుగుల గురించి రైతులకు వివరించారు. వాటిని ఎలా నివారించుకోవాలో తెలియజేశారు. పంట తొలిదశలో ఉంది కావున మీరు అవసరమేర మాత్రమే పెట్టాలని అలా కాకుండా నీరు అధికంగా పెట్టటం వలన కాండంలో గజ్జి తెగులు ఉందని గమనించారు. కావున రైతులు కాండం గజ్జి నివారణకు ట్రేకోడేర్మా 

    విరిడి ని మొక్క మొదలు తడిచేవిధంగా లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి వేరు తడిచేవిడంగా పిచికారి చేయాలని సూచించారు. లేదా మెటాలెక్సీ మరియు రేడోమిల్ గోల్డ్ ఎకరానికి 400 గ్రాములు, వేపనూనె 500 ఎం ఎల్ కలిపి పిచ్చికారీ చేయాలని రైతులకు సూచనలు సలహాలు అందించారు.

    Click here to Read More
    Previous Article
    New Vice Chief of Air Force: వాయుసేన కొత్త వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ నాగేశ్ కపూర్ జీతం ఎంత? లభించే బెనిఫిట్స్ ఏంటీ?
    Next Article
    మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావుని సీఎం చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు.

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment