Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Violence and Victories Mark: ఓటు గొడవలు ఉద్రిక్తం!

    2 months ago

    ఖమ్మం జిల్లా రామకృష్ణాపురం, చింతకాని గ్రామాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో లాఠీచార్జి చేశారు. రామకృష్ణాపురంలో ఐదో వార్డులో....

    Violence and Victories Mark: ఓటు గొడవలు ఉద్రిక్తం!

     

    ఖమ్మం జిల్లా రామకృష్ణాపురం, చింతకాని గ్రామాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో లాఠీచార్జి చేశారు. రామకృష్ణాపురంలో ఐదో వార్డులో ఒక ఓటరు ఓటు వేసి ఏజెంట్‌కు చూపించడంతో గొడవ జరిగింది. ఒక కాంగ్రెస్‌ కార్యకర్తకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడలో పోలింగ్‌ కేంద్రం వద్ద భారీగా గుమిగూడిన వివిధ పార్టీల కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేయగా.. ఫకీర్‌ మొయినుద్దీన్‌ అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌లో బుధవారం అర్ధరాత్రి తర్వాత కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగి కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. గ్రామంలో ఓటర్లకు నగదు పంపిణీ సందర్భంగా ఈ ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలకు చెందినవారు గాయపడ్డారు.

    Click here to Read More
    Previous Article
    TPCC Chief Mahesh Goud: ప్రభుత్వంపై విశ్వాసానికి నిదర్శనం ఈ విజయం
    Next Article
    Uday Nagaraj: బ్రిటన్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో తెలంగాణ బిడ్డ

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment