Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

    2 months ago

    డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం వల్ల బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 11న) ఉదయం 6.30 గంటల సమయానికి దేశంలోని పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..

    Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
    gold and silver rates today

     

    ఇటీవలి కాలంలో పెరుగుతూ వస్తున్న బంగారం ధర ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది (Gold prices). డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 11న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 30, 320కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1, 19, 460కి చేరింది (live gold rates).

    ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 30, 470కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 1, 19, 610కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 30, 320కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1, 19, 460కి చేరింది (Gold price in Hyderabad). వెండి ధర నిన్నటితో పోల్చుకుంటే కిలోకు వంద రూపాయల మేర తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం (gold market updates).

     

    శంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

    • హైదరాబాద్‌లో రూ. 1, 30, 320, రూ. 1, 19, 460

    • విజయవాడలో రూ. 1, 30, 320, రూ. 1, 19, 460

    • ఢిల్లీలో రూ. 1, 30, 470, రూ. 1, 19, 610

    • ముంబైలో రూ. 1, 30, 320, రూ. 1, 19, 460

    • వడోదరలో రూ. 1, 30, 370, రూ. 1, 19, 510

    • కోల్‌కతాలో రూ. 1, 30, 320, రూ. 1, 19, 460

    • చెన్నైలో రూ. 1, 30, 320, రూ. 1, 19, 460

    • బెంగళూరులో రూ. 1, 30, 320, రూ. 1, 19, 460

    • కేరళలో రూ. 1, 30, 320, రూ. 1, 19, 460

    • పుణెలో రూ. 1, 30, 320, రూ. 1, 19, 460

      ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

      • హైదరాబాద్‌లో రూ. 2, 07, 100

      • విజయవాడలో రూ. 2, 07, 100

      • ఢిల్లీలో రూ. 1, 99, 100

      • చెన్నైలో రూ. 2, 07, 100

      • కోల్‌కతాలో రూ. 1, 99, 100

      • కేరళలో రూ. 2, 07, 100

      • ముంబైలో రూ. 1, 99, 100

      • బెంగళూరులో రూ. 1, 99, 100

      • వడోదరలో రూ. 1, 99, 100

      • అహ్మదాబాద్‌లో రూ. 1, 99, 100

      గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

    Click here to Read More
    Previous Article
    10th Class Students టెన్త్‌ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
    Next Article
    Diabetes in Children Signs: చిన్న పిల్లల్లో డయాబెటిస్.. ప్రారంభ లక్షణాలు ఇవే!

    Related బిజినెస్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment