Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Ind Vs SA 2nd T20: టాస్ గెలిచిన టీమిండియా

    2 months ago

    ముల్లాన్‌పూర్ వేదికగా మరోసారి తలపడేందుకు భారత్, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి. అయితే, ఈసారి టాస్ గెలిచిన
    టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో, ఈ మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

    Ind Vs SA 2nd T20: టాస్ గెలిచిన టీమిండియా
    Ind Vs SA 2nd T20 Mullanpur, Ind Won Toss

     

    ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను ఘన విజయంతో ప్రారంభించిన టీమిండియా రెండో
    టెస్టుకూ సిద్ధమైంది. నేడు ముల్లాన్‌పూర్‌లోని మహారాజ యదవేంద్ర సింగ్ స్టేడియం జరుగుతున్న ఈ
    మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. అయితే, ఈసారి సంజూ శాంసన్‌కు నిరాశ
    ఎదురైంది. ప్లేయింగ్ లెవెన్‌లో అతడికి చోటు దక్కలేదు (Ind Vs SA 2nd T20, Ind Won Toss).

    భారత్ ప్లేయింగ్ లెవెన్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ,
    అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), అర్షదీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా,
    వరుణ్ చక్రవర్తి

    దక్షిణాఫ్రికా ప్లేయింగ్ లెవెన్: క్వింటన్ డీకాక్ (వికెట్ కీపర్), ఎయిడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్,
    డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనొవాన్ ఫెరీరా, మార్కో యాన్సెన్, జార్జ్ లిండె, లుతో సిపామ్లా, లుంగీ ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మన్

    Click here to Read More
    Previous Article
    US Visa Interviews Rescheduled: భారత్‌కు వెళ్లొద్దు.. హెచ్-1బీ వీసాదారులకు ఇమిగ్రేషన్ లాయర్‌ల సూచన
    Next Article
    Sachin Tendulkar: సహచరుడికి ఇచ్చిన మాట..15 ఏళ్ల తర్వాత నిలబెట్టుకున్న సచిన్

    Related స్పోర్ట్స్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment