Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    SSC GD Syllabus 2026 Telugu | పూర్తి సిలబస్ & పరీక్ష నమూనా

    2 weeks ago

    SSC GD Syllabus 2026 Telugu: SSC GD కానిస్టేబుల్ 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఈ పోస్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసిన GD Constable సిలబస్ 2026 ఆధారంగా, ఈ పరీక్షలో వచ్చే ప్రశ్నలు, పరీక్ష విధానం, PET / PST ప్రమాణాలు, ప్రతి సబ్జెక్ట్‌కు వివరమైన టాపిక్స్ |all in one place మీకోసం సిద్ధం చేశాము.

    SSC GD Syllabus 2026 Telugu

    GD కానిస్టేబుల్ ఉద్యోగాలు దేశంలోని BSF, CISF, CRPF, SSB, ITBP, Assam Rifles, SSF వంటి సెక్యూరిటీ ఫోర్సెస్‌లో ఉంటాయి. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం.

    SSC GD 2026 పరీక్ష వివరాలు :

    SSC GD CBE పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ MCQ ఆధారిత పరీక్ష.
    భాషలు: English, Hindi + 13 ప్రాంతీయ భాషలు (తెలుగు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది)

    పరీక్ష వివరాలు:

    మొత్తం ప్రశ్నలు: 80
    మొత్తం మార్కులు: 160
    ప్రతి ప్రశ్న: 2 మార్కులు
    నెగెటివ్ మార్కింగ్: –0.25 మార్కులు
    పరీక్ష సమయం: 60 నిమిషాలు

    SSC GD 2026 పరీక్ష నమూనా (Exam Pattern)

    సబ్జెక్ట్/సెక్షన్ ప్రశ్నల సంఖ్య మార్కులు
    జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 20 40
    జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవేర్‌నెస్ 20 40
    ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 40
    ఇంగ్లీష్/హిందీ 20 40
    మొత్తం 80 160

    Click here to Read More
    Previous Article
    Makar Sankranti Special : మకర సంక్రాంతి రోజు చేసుకోవాల్సిన మినపప్పు కిచిడి.. టేస్టీ రెసిపీ ఇదే
    Next Article
    SSC GD Constable Recruitment 2026 Telugu | 25,487 పోస్టులు | Online Application Started Don’t Miss

    Related జాబ్స్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment