Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    AP Fibernet Case: ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం.. ఆ ప్రొటెస్ట్ పిటిషన్ రిజెక్ట్.!

    2 months ago

     

    ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దాఖలైన ప్రొటెస్ట్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది.

    AP Fibernet Case: ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం.. ఆ ప్రొటెస్ట్ పిటిషన్ రిజెక్ట్.!

    అమరావతి, డిసెంబర్ 11: ఏపీ ఫైబర్‌నెట్ కేసు(AP Fibernet Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా దాఖలైన గౌతమ్ రెడ్డి ప్రొటెస్ట్ పిటిషన్‌(Protest Petition)ను ఏసీబీ కోర్టు(ACB Court) తిరస్కరించింది.

    ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu)పై వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ కేసుపై తాజాగా విచారణ జరిపింది ఏసీబీ న్యాయస్థానం. ఇప్పటికే ఫైబర్ నెట్ కేసును సీఐడీ క్లోజ్ చేసిందని పేర్కొంటూ.. ప్రొటెస్ట్ పిటిషన్‌ను రిజెక్ట్ చేసింది.

    Click here to Read More
    Previous Article
    త్వరలోనే ప్రధాని మోదీతో నెతన్యాహు సమావేశం: ఇజ్రాయెల్ పీఎంఓ
    Next Article
    US Visa Interviews Rescheduled: భారత్‌కు వెళ్లొద్దు.. హెచ్-1బీ వీసాదారులకు ఇమిగ్రేషన్ లాయర్‌ల సూచన

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment