Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Ice Cream History : ఐస్ క్రీం ఎలా పుట్టింది? వేయేళ్ల క్రితం మొదలైన స్వీట్ కథ.. మొదట్లో ఎలా ఉండేదంటే

    6 days ago

    Ice Cream Evolution : ఐస్ క్రీమ్ చాలామంది ఇష్టంగా తింటారు. అయితే దీనిని మొదట ఎక్కడ తయారు చేశారు. మొదట్లో ఎలా తయారు చేసేవారో చూసేద్దాం.

    ఐస్ క్రీమ్ ఎక్కడ మొదట తయారు చేశారో తెలుసా?

    సుమారు 200 BC లో పురాతన చైనాలో పాలు, బియ్యంతో తయారు చేసిన గడ్డకట్టిన మిశ్రమాన్ని తినేవారు. దీనిని మంచుతో చల్లబరిచేవారు. దీనిని ఐస్ క్రీం ప్రారంభ రూపంగా భావిస్తారు.
    400 BCEలో పురాతన భారతదేశం యాఖ్చాల్​ను అభివృద్ధి చేసింది. ఇది ఒక అధునాతన మంచు నిల్వ నిర్మాణం. దీనిని ఉపయోగించి పర్షియన్లు కుంకుమపువ్వు, పండ్లు, ఫలూడా వంటి నూడుల్స్తో ఐస్ వడ్డించేవారు.
    పురాతన గ్రీస్, రోమ్‌లో.. శీతల పానీయాలు ఒక లగ్జరీ వస్తువుగా పరిగణించేవారు. అలెగ్జాండర్ ది గ్రేట్, రోమన్ చక్రవర్తి నీరో వంటి నాయకుల కోసం పర్వతాల నుంచి ఐస్ తెచ్చేవారని చెబుతారు. దీనిలో తేనె, పండ్ల రసం, రోజ్ వాటర్ కలిపేవారు.
    611-907 CE మధ్యలో చైనా పెద్ద ప్రగతి సాధించింది. ఆ సమయంలో గొర్రెలు, గోవుల పాలను మరిగించి.. వాటితో ఐస్ చేయడం ప్రారంభించేవారు.
    13వ శతాబ్దంలో మార్కో పోలో చైనా నుంచి కూల్ డ్రింక్, డెజర్ట్​తో ఇటలీకి వచ్చాడు. ఈ ట్రెండ్ ఇటలీలో, తరువాత మొత్తం యూరప్లో వ్యాపించింది.
    ఐస్ క్రీం 1660లో సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పారిస్లోని కేఫ్ ప్రోకోప్ తన పాలు, క్రీమ్, గుడ్లతో చేసిన ఐస్ క్రీంను అమ్మడం ప్రారంభించారు. చాలా కాలం తరువాత 1851లో జాకబ్ ఫుసెల్ యునైటెడ్ స్టేట్స్​లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఐస్ క్రీం ఫ్యాక్టరీని ప్రారంభించాడు.

    Click here to Read More
    Previous Article
    Karnataka: కర్ణాటక విజయపురలోని కార్ సర్వీస్ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం, దాదాపు 20 వాహనాలు దగ్ధం!
    Next Article
    Manipur President Rule: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత! MHA నోటిఫికేషన్ జారీ!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment